పెద్ద హీరో మూవీకి నో చెప్పిన రకుల్..

పెద్ద హీరో మూవీకి నో చెప్పిన రకుల్..

entertainment2017-08-11 12:42:06
Share Tweet Google+ Instagram

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రకుల్ . కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్ లు క్యూ లో నిలుచుంటున్నాయి. ఆమె ఇప్పుడు కోలీవుడ్ లో రెండు మూవీ స్ తో బిజీగా ఉంది. రకుల్ కు హీరో విజయ్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందట. ఏ హీరోయిన్ అయిన విజయ్ మూవీ అనగానే ఎగిరిగంతులేస్తుంది . కాని రకుల్ డేట్స్ కుదరడం లేదని విజయ్ మూవీకి నో అని చెప్పిందట. డేట్స్ ఉన్నా కూడా నో చెప్పడానికి కారణం ఉందట . ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన మూవీలు పెద్దగా హిట్ కాకపోవడమేనట రకుల్ నో చెప్పడానికి కారణం . ఇలాంటీ పరిస్థితులలో విజయ్ తో నటిస్తే కోలీవుడ్ లో తన రెపుట్యేషన్ దెబ్బతింటుందని . అందుకే రకుల్ నో చెప్పిదట అని సినీ వర్గాలు అంటున్నారు.

Related Articles

Leave a reply