నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పాలకులదే..!

నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పాలకులదే..!

flash news2018-03-08 13:15:59
Share Tweet Google+ Instagram

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పాలకులదే అంటూ దుయ్యబట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక అడ్డపడుతున్నారంటూ మండిపడ్డారు.

తాజాగా కోదాడలోని ప్రగతి సభకు హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ల హయాంలో ప్రజలకు నీళ్లు కూడా చక్కగా ఇవ్వలేదని తెలిపారు. అలాంటి వారు ఇప్పుడు ఆ పాపాలను కప్పి పుచ్చుకొనేందుకు తీర్థయాత్రలలాగా బస్సు యాత్రలకు బయలుదేరారని తెలిపారు. కాగా ఇంకా కేటీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.

Related Articles

Leave a reply