నేడు నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన

నేడు నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన

telangana2018-03-12 17:32:00
Share Tweet Google+ Instagram

నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులలో ఆయన పాల్గొనున్నారు. అదేవిధంగా సాయంత్రం చండూర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా కేటీఆర్ పాల్గొననున్నారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నేతలు ఉండనున్నారు.

Related Articles

Leave a reply