బిగ్ బాస్ షో లో రానా ఎంట్రీ…ఏంటి ?

బిగ్ బాస్ షో లో రానా ఎంట్రీ…ఏంటి ?

entertainment2017-08-11 12:48:33
Share Tweet Google+ Instagram

ఈరోజు జరిగిన బిగ్ బాస్ షో లో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి…ఒకటి బిగ్ బాస్ షో గెల్చిన వారికి 50 లక్షల ప్రైజ్ మనీ..ఎన్టీఆర్ ప్రకటించారు..ఇంకోటి బిగ్ బాస్ షోలో రానా ఎంట్రీ కాబోతున్నాడా ?ఏమో మరీ…

ఇప్పటికే 14 మందితో స్టార్ట్ అయ్యిన బిగ్ బాస్ లో మొదటివారంలో జ్యోతి ఎలిమినేట్ కాగా…మధ్యల సంపూ తనంతట తానుగా వెళ్లిపోయాడు.ఆతర్వాత మధుప్రియ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యింది.ఆ తర్వాత వైల్ కార్డ్ ఎంట్రీ ద్వారా దీక్షా పంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారంలో సమీర్,ముమైత్ ఖాన్,ఆదర్శ్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు…కానీ ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ జరిగింది రానా బిగ్ బాస్ హౌస్ లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ ని పలకరిచ్చాడు.మరి రాణా గెస్ట్ గా వస్తున్నాడా?లేక పాటిస్ పెంట్ గా వస్తున్నాడా ? అనేది మాత్రం రేపటి వరకు సస్పెన్స్, ఒకవేళ రాణా నిజంగా పార్టీస్ పెట్ గావస్తే మాత్రం…బిగ్ బాస్ హౌస్ మరింత క్రేజ్ గా మారడం కన్ఫామ్.

Related Articles

Leave a reply