ఆ ఇద్దరూ రీయల్లీ గ్రేటే…….

ఆ ఇద్దరూ రీయల్లీ గ్రేటే…….

telangana2017-08-11 12:06:12
Share Tweet Google+ Instagram

తెలుగు రాష్ట్రాల్ల ఈ ఇద్దరే తోపులు. వీళ్లిద్దరు రెండు రకాల స్టార్లు. వెండితెరపై ఒకరు, గ్రౌండ్ లోమరొకరు. బాహుబలి సిన్మాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ స్టార్ అయ్యారు. ఒలంపిక్స్ లో పతకం సాధంచిన సింధూ ఇండియాలో స్టార్ అనిపించుకున్నారు. జీక్యూ ఇండియా మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన 50 మంది భారతీయ వ్యక్తుల జాబితాలో సింధు ఒకటో స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఆరో స్థానంలో నిలిచారు. 40 ఏండ్ల లోపున్న వారినే పరిగణలోకి తీసుకుని జాబితా రూపొందించారు. దీంట్లో ఇద్దరు తెలుగు వారికి చోటు దక్కింది. మిగిలిన వాళ్లు వివిధ రంగాలకు చెందిన వాళ్లు.

Related Articles

Leave a reply